Wednesday, 1 March 2017

నీచంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్

 నీచంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్

ఫ్యాన్ అంటే అభిమానం మాత్రమే ఉండాలి ,చంపుకుంటాం  నరుక్కుంటామంటారేంట్రా సిగ్గు లీడరా, మీ అమ్మ నాన్న మిమ్మల్ని కన్నది ఇందుకేనారా ,దేశానికో మీ  రాష్ట్రానికో  కనీసం మీ ఊరికో మీ అమ్మ నాన్నలకు కాస్త ఉపయోగపదండ్రా,ఫస్ట్ వీడు విద్యావంతుడైతే ఇలాంటి  చేయడు. ఇంకా వీడు కాబోయే పొలిటిషన్ అంట సిగ్గు లీద రా  పొలిటిషన్ అంటే తెలుసా రా నీకు ప్రజల కోసం  పనిచేసే వాడురా,నీలాగా వాడి కోసం వీడి కోసం ప్రణాలిస్తా ప్రాణాలు తీస్తా అనడు,ఇలాంటి వీడియో  తీసి గొప్పగా ఫీల్  అవుతున్నావా? ఒక్క సరి ఆ వీడియో మీ  నాన్నకి  చూపించు చాలా సంతోష పడతాడు 
  CLICK HERE TO VIEW THIS VIDEO ---->  https://dai.ly/x5dhlrx





EmoticonEmoticon